శిష్యుడు గురువు వద్ద విద్యాభ్యాసం ప్రారంభించే సమయంలో ప్రతిభం దకాలు లేకుండా విద్యాభ్యాసం పూర్తవుతుంది. కొరతలు ఇద్దరూ ప్రార్ధించే మంత్రం ఇది. దీ నివల్ల
Mantra- Naama Japam
Thursday, 26 November 2015
గణపతి మంత్రము
ఓం గణానాం త్వా గణపతిగ్o హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమమ్ !
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్ !!
ఓం మహా గణపతయే నమః !!
దేవగణాలకు అధిపతివి , గణపతిగా వినుతికెక్కిన నిన్ను నుతిoచి , ఆహ్వానిస్తున్నాము. మేధావులలో నువ్వు అగ్ర గణ్యుడవు , సాటిలేని ఖ్యాతి గడించినవాడవు , ప్రధానులలో ముఖ్యుడవు , వేదాలకు అధిపతివి, మా వినతి ఆలకించి మమ్ము తక్షణం వచ్చి రక్షించు ! మహా గణాధిపతివైన నీకు నమస్కారము.

Monday, 23 November 2015
దుర్గా నామ జపం
"ఓం దుo దుర్గాయైనమః"
ద్ + ఉ + ర్ + గ్ + అ అనే ఐదు బీజాక్షరాలు కలిసిన నామం దుర్గ.
ద కారం - దైత్యాన్ని ( మనలో ఉన్న రాక్షస గుణాలను) పో గొ డు పోగోడుతుంది.
ఉ కారం - మనం అనుకున్న పనులకు విఘ్నాలు రాకుండా చేస్తుంది.
ర కారం- రోగాలు రాకుండా రక్షిస్తుంది.
గ కారం- మనం చేసిన పాపాలను పోగొడుతుంది.
అ కారం - శత్రు నాశనం చేస్తుంది.
అందుకే దుర్గా అని పలికితే ఆపదలు ఉండవు. దుర్గా నామం దుఖాలను పోగొడుతుంది.

శ్రీ రామ" తారక మంత్రముతో శుభ ఫలితాలెన్నో..!
శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రేమయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపమ్
ఆజానుబాహుమరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపమ్
ఆజానుబాహుమరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి
రఘువంశజుడు , దశరధ కుమారుడు, అప్రమేయుడు , జానకి నందుడు, రఘు వంశములోరత్నదీపము వంటివాడు, ఆజాను బాహుడు, పద్మనయనుడు, రాక్షసులను హరించినవాడు అగు శ్రీ రామునికి నమస్కరించుచున్నాను.
- అంటూ శ్రీరాముడిని స్తుతించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురాణాలు చెబుతున్నాయి. జన్మతహ:కిరాతకుడై పుట్టిన ఓ బోయవాడు వాల్మీకి మహర్షిగా అవతరించి "శ్రీమద్రామాయణం" రాసేంత స్థాయికి చేరుకోగలిగాడు.
అడవుల్లో తిరుగుతూ వేటాడుతూ కిరాతకుడిగా తిరిగిన బోయవాడు వాల్మీకి మహర్షిగా మారేందుకు "రామ రామ రామ" అనే తారక మంత్రమే తోడ్పడింది. కిరాతకుడైన బోయవాడిని నారదుడు చూసి నీవు చేస్తున్న ఈ కిరాతకమైన పాప కార్యంలో నీ భార్యబిడ్డలు ఏమైనా పాలుపంచుకుంటారో తెలుసుకుని రా అని పంపుతాడు.
వెంటనే ఆ కిరాతకుడు భార్యబిడ్డల వద్దకు వెళ్లి ఆ ప్రశ్న అడుగుతాడు. దానికివారు గృహస్తుడుగా మమ్ములను పెంచి పోషించే బాధ్యత నీది కానీ నీవు చేసే పుణ్యకార్యంలో భాగం పంచుకుంటామేతప్ప పాపకార్యంలో కాదు. అని నిష్కర్షగా పలుకుతారు. వారి పలుకులకు వైరాగ్యము చెందిన బోయవాడు మహర్షి నాకు చక్కని మోక్షమార్గానికి ఉపాయము చెప్పమని ప్రాధేయపడతాడు.
కిరాతకుని విన్నపము మేరకు నారదుడు "రామ రామ రామ" అనే తారక మంత్రాన్ని చెవిలో ఉపదేశిస్తాడు. చివరకు నోరు తిరగక శరీరంపై పుట్టలు పోస్తున్నా "మర" అంటూనే ఆ తారకమంత్రాన్ని వీడలేదు. బ్రహ్మ అనుగ్రహముతో వల్మీకము నుండి పునర్జీవింపడి వాల్మీకి మహర్షిగా జ్ఞాన సంపదను ఈ తారకమంత్రముచే పొంది శ్రీమద్రారాయమణ అనుకమనీయకావ్యం రచించి కారణజన్ముడై ఊర్థ్వలోకమందు ఆ చంద్రతారార్కం తరగని నిధిని పొందిన మహాభాగ్యశాలి అయినాడు.
అట్టి శ్రీమద్రారామాయణం మనకు ఎంతో ఆదర్శవంతమైంది. అందలి శ్రీ సీతారామచంద్రమూర్తి మూర్తీభవించిన ధర్మదేవతా స్వరూపం. ఆ కావ్యమే మనకు మనభావితరాలకు మార్గదర్శి కానుంది.
కాబట్టి శ్రీరామ నవమి రోజున రామ నామ తారక మంత్రమును పఠించడంతో పాటు సీతారాముల కళ్యాణోత్సవం వీక్షించే వారికి సకల సంపదలు చేకూరుతాయి. అలాంటి మహిమాన్వితులపై శ్రీరామచంద్రులను శ్రీరామనవమి నాడు స్తుతించి వారి అనుగ్రహము పొందుదుము గాక..!.

Sunday, 22 November 2015
విపత్తుల యందు రామ మంత్రం
రామయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే !
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః !!
రాముణ్ణి ఏమని పిలిచేవారు:
అయోధ్యలో ఉన్న రాముణ్ణి, దశరథ కౌసల్య సుమిత్ర కైకమ్మలు 'రామ!' అని పిలిచేవారు.
మంత్రులు 'రామభద్రా!' అని సంబోధించేవారు.
అయోద్య ప్రజలు 'రామచంద్రా!' అని ,
రాముని చిన్నప్పటినుండీ ఎత్తుకు మోసి సేవచేసిన దాదులు 'రఘునాథా!' అని ,
సీతమ్మ మాత్రమే 'నాథా!' అని రామ చంద్రుణ్ణి గౌరవపూర్వకంగా పిలుస్తూoడేవారు.
మిథిలా నగరంలో వున్న వారు మాత్రం శ్రీరాముణ్ణి 'సీతాపతీ!' అనే పలకరిస్తూoడేవారు.
ఈ నామాలను నిత్యం పఠిచడం వల్ల దుస్కరమైన సంసార బంధాల నుండి విముక్తి పొంది మోక్షము పొందుతారు. ( పద్మపురాణము)
పై మంత్రమును వేకువ జామున లేచి స్నానము చేసి 108 పూసల జపమాలను తీసుకొని 108 సార్ల చొప్పున 7 సార్లు జపించవలను . అలా ఒకసారి జపించిన తరువాత గుగ్గిలము అగ్నిలో వేసి హోమము చేయ్యాలి.
పైన చెప్పినట్టు 7 సార్లు ఆచరించి ఆ హొమబస్మమును భద్రపరిచి ప్రతి రోజు ధరించాలి. కార్యసిద్ది కై వెళ్ళినపుడు తప్పకుండా ధరిస్తే ఆ కార్య మార్గము సులభతరమై విప్పత్తులన్నీ పోవును.

Saturday, 21 November 2015
కలికల్మషనాశక మహా మంత్రం
కృతయుగంలో తపస్సుచే , తే త్రా యుగంలో యజ్ఞాలచే, ద్వాపర యుగంలో అర్చనచే వచ్చే ఫలితాలు కలియుగంలో ఒక్క సంకీర్తన వల్ల సులభంగా సిద్ధిస్తాయి.
హరే ! రామ ! హరే ! రామ !
రామ ! రామ ! హరే ! హరే !
హరే ! కృష్ణ ! హరే ! కృష్ణ !
కృష్ణ ! కృష్ణ ! హరే ! హరే !
సాక్షాత్తూ శ్రీహరే రాముడు !
ఆ రాముడే సాక్షాత్తూ, శ్రీ హరి !
శ్రీహరే సాక్షాత్తూ శ్రీకృష్ణుడు!
శ్రీకృష్ణుడే సాక్షాత్తూ శ్రీ హరి!
బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఉపదేశించిన 16 నామాలు గల ఈ మంత్రాన్ని జపిస్తే కాలిదోషం సమూలంగా హరించుకు పోతుoది. కలియుగంలో పాము వలె చుట్టుకున్నకాలిదోష నివారణకు దీనిని మించిన సాధన,సులభొపాయము మరొకటి కనపడదు. దీనిని స్మరించిన వారికి అనంత పుణ్యము, అభిష్ట ఫలము కలుగుతాయి.(కృష్ణ యజుర్వేదము)

శక్తినిచ్చే సూర్యమంత్రం
నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే!
ఆయురారోగ్య ఐశ్వర్యo దేహి దేహిదేవః జగత్పతే!!
ఓ సూర్యదేవ! జగత్ పరిపాలకా! నీకిదే నా నమస్కారము. నీవు సర్వరోగములను తొలగించువాడవు. శాంతిని వొసంగువాడవు.
మాకు ఆయువును, ఆరోగ్యమును, సంపదను అనుగ్రహించుము. కాలంలో జీవితoఉంది, నాదం ఎంతో ప్రాచీనమనిపిస్తుంది. ఆ నాదం మన గ్రహం సూర్యునిచుట్టూ ప్రదక్షిణం చేయటంవల్ల ప్రభవిస్తోంది. విశాలవిశ్వపు వెలిగి, ఆరే విరాట దీపంలా కనిపిస్తున్నాడు సూర్యుడు.

Subscribe to:
Comments (Atom)